📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ

Jubilee Hills bypoll : నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వివాదం

Author Icon By Sai Kiran
Updated: December 30, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు హైకోర్టులో కేసు దాఖలైంది. నామినేషన్ అఫిడవిట్‌లో ఆస్తులు, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం సరైనదిగా లేదని మాగంటి సునీత వాదించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు

భారీ మెజార్టీతో గెలుపు

అత్యంత ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills bypoll) కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ల నుంచి ప్రతి రౌండ్ వరకు నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ తన మెజార్టీని క్రమంగా పెంచుకున్నారు.

విజయం అనంతరం నవీన్ యాదవ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఎంఐఎంతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, అనేక దశలను దాటి జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు స్థాయి మెజార్టీతో తన కలను నెరవేర్చుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu BRS petition Congress MLA Naveen Yadav election affidavit controversy election rule violation Google News in Telugu Jubilee Hills Bypoll Jubilee Hills election case Latest News in Telugu Maganti Sunitha naveen yadav Telangana High Court Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.