📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Minister Laxman Kumar: వైద్య విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చిన మంత్రి

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రాన్ని మత్తు పదార్థాల బారినుండి పూర్తిగా బయటపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ‘డ్రగ్స్‌కు (Drugs) దూరంగా, జీవిత లక్ష్యాలకు దగ్గరగా’ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేర్చేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Read also : PJTSAU :PG & PhD 2వ విడత కౌన్సిలింగ్ తేదీలు విడుదల

Minister Laxman Kumar Minister appeals to medical students and youth

ఈగల్ యూనిట్ ఏర్పాటు, యువతకు భరోసా

మంగళవారం గాంధీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో నిర్వహించిన నశాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Laxman Kumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసంలో నిలదొక్కుకునేలా చూడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉందని అన్నారు. మత్తు పదార్థాల పెరుగుతున్న దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్ సరఫరాను పూర్తిగా నిర్మూలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రవేశపెట్టిన ‘ఈగల్ స్పెషల్ యూనిట్’ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Adluri Laxman Kumar anti-drug campaign Eagle Special Unit Google News in Telugu Latest News in Telugu Nasha Mukt Bharat Abhiyan Telangana government. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.