📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Lionel Messi Hyderabad : ఫలక్‌నుమాలో మెస్సీని కలవనున్న రాహుల్ గాంధీ!…

Author Icon By Sai Kiran
Updated: December 13, 2025 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Lionel Messi Hyderabad : హైద‌రాబాద్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలుసుకోనున్నట్లు సమాచారం. నగరంలోని చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్ ఈ ప్రత్యేక భేటీకి వేదిక కానుంది. ‘గోట్ టూర్’లో భాగంగా కోల్‌కతాలో ఉన్న మెస్సీ ఈ సాయంత్రం హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు.

రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలో నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడే మెస్సీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

Read also : Telugu news: Messi: టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ

ఇక రాత్రికి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న (Lionel Messi Hyderabad) ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సింగరేణి RR9 జట్టు, అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్‌తో తలపడనుంది. సుమారు 20 నిమిషాల మ్యాచ్‌లో మెస్సీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐదు నిమిషాల పాటు ఆడతారని సమాచారం.

ఈ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Breaking News in Telugu Falaknuma Palace event Google News in Telugu Hyderabad football exhibition match Latest News in Telugu Lionel Messi Hyderabad Messi GOAT tour India Messi India tour news Messi Rahul Gandhi meeting Rahul Gandhi Hyderabad visit Revanth Reddy plays with Messi Telugu News Uppal Stadium football match

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.