Ameerpet lift accident : హైదరాబాద్: సోమవారం అమీర్‌పేట్‌లోని ఒక భవనంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లిఫ్ట్ ఇంకా రాకముందే తలుపు తెరుచుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తన కుమారుడి కోచింగ్ సెంటర్‌కు వచ్చిన (Ameerpet lift accident) ఆ వ్యక్తి పొరపాటున లిఫ్ట్ షాఫ్ట్‌లో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు భవన యజమానిపై కేసు నమోదు చేశారు.
Read also : బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతికై విజయ్ విజ్ఞప్తి
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :