KPHB Crime: భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ (KPHB Crime) పోలీస్ స్టేషన్ పరిధిలో మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లికి చెందిన అనిత, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. Read Also: Nepal Bus … Continue reading KPHB Crime: భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed