📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Ganapati Shobhayatra : ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జన వైభవం, భక్తుల సందడి

Author Icon By Sai Kiran
Updated: September 6, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర

Ganapati Shobhayatra : దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. (Ganapati Shobhayatra) ముఖ్యంగా హైదరాబాద్‌లో గణనాథుని వేలాది విగ్రహాలు నగర వీధుల్లో అలరరిస్తున్నాయి.

వరంగల్

వరంగల్ జిల్లాలో రెండో రోజు గణనాథుల నిమజ్జనం జరిగింది. పోచమ్మ మైదానం నుంచి చిన్న వడ్డేపల్లి చెరువు వరకు విగ్రహాలు తరలించారు.

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలంలో గోదావరి నదిలో నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదు క్రేన్లు, రెండు లాంచీలు, ఎనిమిది బోట్లు సిద్ధం చేశారు. సుమారు 200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం ఉండటంతో అధిక సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ నిమజ్జన దృశ్యాలు

తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద గణనాథుల సందడి కనిపించింది. సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసరాల్లో శోభాయాత్రలు జరిగాయి. భారీ విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు, చిన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించారు. డీజేల్లో రాజకీయ నాయకుల పాటలు వినిపించగా, యువత డాన్స్‌లతో సందడి చేశారు.

ఖైరతాబాద్ బడా గణేష్

శోభాయాత్ర వైభవం

ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల ఎత్తుతో “విశ్వశాంతి మహా శక్తి గణపతి”గా దర్శనమిచ్చారు. పోలీసులు రూట్ క్లియర్ చేస్తూ, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read also :

https://vaartha.com/richmond-villas-ganesh-laddu-sets-new-record/breaking-news/542213/

Breaking News in Telugu Ganesh Festival Hyderabad Ganesh Festival Telangana Ganesh Nimajjanam Live Ganesh Shobhayatra 2025 Ganesh Shobhayatra Hyderabad Google News in Telugu Hyderabad Ganesh Nimajjanam Khairatabad Bada Ganesh Khairatabad Ganesh khairatabad ganesh 2025 Khairatabad Ganesh Immersion Khairatabad Ganesh Shobhayatra Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.