हिन्दी | Epaper
హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

Jublieehills bypoll:ఎన్నిక తర్వాత పార్టీల్లో ఉత్కంఠ – “గెలుస్తామా.. మెజార్టీ ఎంత?”

Pooja
Jublieehills bypoll:ఎన్నిక తర్వాత పార్టీల్లో ఉత్కంఠ – “గెలుస్తామా.. మెజార్టీ ఎంత?”

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పూర్తయ్యాక, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ముందుగానే ఫలితాల అంచనాలపై చర్చలు వేడెక్కాయి.

Read Also: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష

Jublieehills bypoll
Jublieehills bypoll

స్థానిక స్థాయిలో పార్టీ నేతల సమీక్షలు
ప్రతీ పార్టీ నాయకులు తమ బూత్‌ఏజెంట్లు, వర్కర్లతో సంప్రదింపులు జరుపుతూ ఓటు శాతం, మద్దతుదారుల ఓట్ల మార్పిడి, స్వింగ్ ఓటర్ల ప్రభావం వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు.
షేక్‌పేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, వెంగల్రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో ఎవరికెంత ఓటింగ్ జరిగింది?” అనే ప్రశ్నలపై అభ్యర్థులు, లోకల్ నేతలు నిశితంగా లెక్కలు వేస్తున్నారు.

మెజార్టీ అంచనాలు, పోల్ మేనేజ్మెంట్ పై చర్చలు
పార్టీల అంతర్గత వర్గాల ప్రకారం — ఈసారి పోటీ కఠినంగా జరిగిందని, ప్రతీ ఓటు కీలకమని భావిస్తున్నారు. “మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది..? పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరిగిందా?” అంటూ అభ్యర్థులు తమ టీమ్‌లతో సమీక్షలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే కొంచెం తక్కువగా నమోదైంది. నగర వాతావరణం, వర్కింగ్ డే ప్రభావం వల్ల కొన్ని బూత్‌లలో ఓటింగ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అయితే తుది ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ కామెంట్?
ఈ ఉపఎన్నికలో ఎవరికీ మెజార్టీ దక్కుతుందనే మీ అభిప్రాయం ఏమిటి? నగర రాజకీయ సమీకరణాలపై ఇది ఎంత ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?

జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్‌లో ASI నాగరాజు పై చైనా మాంజా ప్రమాదం.. హాస్పిటల్‌లో చికిత్స

హైదరాబాద్‌లో ASI నాగరాజు పై చైనా మాంజా ప్రమాదం.. హాస్పిటల్‌లో చికిత్స

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
0:29

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

📢 For Advertisement Booking: 98481 12870