📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: JubileeHills election: ఓటు హక్కు వినియోగించుకున్న గోపీచంద్

Author Icon By Tejaswini Y
Updated: November 11, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్(JubileeHills election) ఉప ఎన్నికలలో ఓటింగ్ వేడెక్కింది. ప్రముఖ నటుడు గోపీచంద్ హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తు చూపించారు.

అదేవిధంగా, నటుడు తనికెళ్ల భరణి కూడా యూసఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. మధ్యాహ్నం 1 గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Read Also:  Delhi Blast: పేలుళ్లకు ముందే ‘రెడ్డిట్’లో పోస్ట్ చేసిన స్టూడెంట్

ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా ఈ నియోజకవర్గంలో డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ చేపట్టారు. మొత్తం 136 డ్రోన్లు ఉపయోగించి పోలింగ్ ప్రక్రియపై నిఘా ఉంచుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ByElections2025 ElectionCommission Gopichand HyderabadElections HyderabadNews JubileeHillsBypoll TanikellaBharani TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.