📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Jobs: ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

Author Icon By Pooja
Updated: December 2, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రాన్స్‌జెండర్‌లకు జీవనోపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ కంట్రోల్ వంటి బాధ్యతల్లో వారిని నియమించిన తర్వాత, తాజాగా వారికి మరిన్ని ఉద్యోగ(Jobs) అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. నగరంలోని ముఖ్య కూడళ్లలో, రద్దీ ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్‌ల ప్రవర్తనపై వస్తున్న ఫిర్యాదులను తగ్గించే లక్ష్యంతో, వారికి స్థిరమైన ఉపాధి కల్పిస్తే సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భాగంగా మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసే అవకాశాన్ని కల్పించింది.

Read Also: IGNITION Conference: చెన్నైలో IGNITION సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న KTR

మెట్రో స్టేషన్లలో 20 మంది విధుల్లో చేరిక

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రంగాల్లో ట్రాన్స్‌జెండర్లను(Jobs) ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మెట్రో భద్రతా విభాగంలో పనిచేసే అవకాశాన్ని ఇవ్వడం ఒక ముఖ్యమైన నిర్ణయంగా నిలిచింది. ఎంపికైన 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బంది సోమవారం నుంచే విధుల్లో చేరారు. రోజూ మెట్రోను సుమారు ఐదు లక్షల మంది ప్రయాణికులు ఉపయోగిస్తుండగా, వారిలో 30 శాతం మహిళలు ఉన్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక శిక్షణ పొందిన ఈ సిబ్బంది స్కానర్ ఆపరేషన్స్, స్ట్రీట్-లెవల్ మానిటరింగ్, కాన్‌కోర్స్ భద్రతా విధుల్లో భాగంగా పనిచేయనున్నారు.

సామాజిక మార్పుకు ముందడుగు

ఒకప్పుడు ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉద్యోగాలు దూరంగా ఉండేవి. అనేక మంది యాచకవృత్తిని ఆధారపడి జీవించేవారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు, ఎన్నో ఎన్జీవోలు ముందుకు రావడంతో, ట్రాన్స్‌జెండర్లకు విద్య, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరి ట్రాఫిక్ పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నారు.

పాత సమస్యలు తగ్గుతాయా?

రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ట్రాన్స్‌జెండర్లు రైళ్లలో, రద్దీ ప్రదేశాల్లో యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్‌లకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఒక గృహ ప్రవేశానికి రూ.50 వేల వరకు డిమాండ్ చేసి, ఇవ్వలేకపోయిన యజమానిపై దాడి చేసిన ఘటన పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ప్రభుత్వం, సామాజిక సంస్థలు వీరికి శిక్షణ ఇవ్వడం, ఉద్యోగాలు కల్పించడం ప్రారంభించడంతో, ఇలాంటి వేధింపులు తగ్గుతాయా అన్నదానిపై ప్రజలలో ఆశ పెరుగుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu metro-jobs Telangana Transgenders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.