📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

JNTU: ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

Author Icon By Tejaswini Y
Updated: November 22, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీటెక్ చదివే ప్రతి విద్యార్థినికి ఉద్యోగ అవకాశాలు లభించేలా జేఎన్‌టీయూ(JNTU) హైదరాబాద్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్వల్ప తేడాతో ఎంపిక కాకపోయిన విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ అందించి, మళ్లీ ఉద్యోగ అవకాశాల కోసం సిద్ధం చేయనున్నారు.

Read Also:  CP Sajjanar: సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం: సీపీ సజ్జనార్

JNTU Hyderabad is a great opportunity for female engineering students

ఇందుకోసం విశ్వవిద్యాలయం బెంగళూరులోని ఎమర్టెక్స్ అనే ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రణాళికతో JNTUలో చదివే విద్యార్థులకు కెరీర్(Career) విషయంలో మరింత భరోసా పెరిగే అవకాశముంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BTech students campus placements Emertex Bengaluru free training program JNTU Hyderabad job opportunities skill development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.