📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Hyderabad-నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతు

Author Icon By Pooja
Updated: September 15, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad-బాబోయ్ వద్దంటే వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు నెల మొదలుకొని సెప్టెంబర్ నెలలో కూడా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy rains)కురిసాయి. దీంతో లక్షల్లో పంటలు నీట మునిగి, రైతులకు తీవ్ర నష్టాన్ని ఇచ్చాయి. గతనెలలో పంజాబ్ లో వర్షాలు మొత్తం ప్రజాజీవితమే అస్తవ్యస్తంగా మారింది. పలు ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో లక్షల్లో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. తాజాగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారంటే ఏస్థాయిలో పడిందో ఊహించుకోవచ్చు.

గల్లంతైన వారికోసం గాలింపుచర్యలు

ఆసిఫ్ నగర్ మాంగర్ బస్తీలో ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుకుపొయారు. గల్లంతు అయిన వారికోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా అన్వేషస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి నాలాలో కొట్టుకుపొయారు మామ, అల్లుడు మాంగంబస్తీ వాసులనుతరలిచేందు చాలాసార్లు ప్రయత్నించామని..ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పామంటున్నారు ఆసీఫ్ నగర్ తహశీల్దార్ జ్యోతి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వారు ఖాళీ చేయడం లేదంటున్నారు.

నాలాలపై ఆనుకొని నివాసల వల్లే ప్రమాదాలు

ఆసిఫ్ నగర్ మాంగర్బస్తీలో సుమారు 15 వందల ఇళ్లు ఉన్నాయి. అన్ని చిన్నచిన్న ఇళ్లే. దాదాపు పదివేలమందికి పైగా నివాసం ఉంటున్నారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మాంగర్బస్తీ వాసులు. కాగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ లోని వినోభానగర్ కు చెందిన దినేశ్ (23) మోటార్ సైకిల్ తో పాటు కొట్టుకుపోయాడు. ఇతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రమ్మని జీహెచ్ఎంసి, హైడ్రా అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తున్నారు. భారీ వర్షాలకు రెండుమూడు గంటల ముందు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో మ్యాన్హాల్ కూడా తెరచుకుని, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియకుండా పోతున్నది. దీంతోపాటు నాలాలు కూడా వరదనీటితో(Floodwater) ఉదృతంగా ప్రవహిస్తూ, పైకి ఏమాత్రం నాలా కనిపించని స్థితిలోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి?
వర్షం కారణంగా వరదలు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తి ముగ్గురు గల్లంతయ్యారు.

గల్లంతైన వారిని వెతికేందుకు చర్యలు తీసుకున్నారా?
అవును, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు శోధన చర్యలు ప్రారంభించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tivolt-company-donates-electric-vehicle-to-tirumala-srivaru/andhra-pradesh/547628/

Breaking News in Telugu Floods Google News in Telugu Heavy Rain Latest News in Telugu Missing People Telugu News Telugu News Today Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.