Hyderabad: తార్నాక ఆర్టిసి ఆస్పత్రికి NABH ఎంట్రీలెవెల్ గుర్తింపు

Hyderabad : తార్నాకలో ఉన్న ఆర్టిసి ఆసుపత్రి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఎబిహెచ్) గుర్తింపు పొందింది. నాణ్యమైన వైద్య సేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదొక మైలురాయిగా నిలువనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాల, వైద్య సేవల బలోపేతం, సేవా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తోంది. అధునాతన అత్యవసర, క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ … Continue reading Hyderabad: తార్నాక ఆర్టిసి ఆస్పత్రికి NABH ఎంట్రీలెవెల్ గుర్తింపు