📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Hyderabad : యజమానినికరచి చంపినపెంపుడు కుక్క

Author Icon By Digital
Updated: May 6, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పరిధిలోని మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. పవన్ కుమార్ (35) అనే వ్యక్తి తన నివాసంలో మృతదేహంగా కనిపించడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అతని పెంపుడు కుక్క, సైబీరియన్ హస్కీ నోటికి రక్తం కనిపించడంతో కుక్కే యజమానిని కరిచి చంపిందనే అనుమానాలు కలిగాయి. ఆదివారం రాత్రి నుంచి ఫోన్ తీయకపోవడంతో పవన్ స్నేహితుడు ఇంటికి వచ్చి చూడగా, అతడు హాల్‌లో రక్తపు మడుగులో మృతదేహంగా పడివుండటం గమనించాడు. వెంటనే మధురానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

యజమానినికరచి చంపినపెంపుడు కుక్క

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుక్కే చంపిందా, లేక ఎవరో హత్య చేసి కుక్కపై నింద వేయాలనుకున్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కుక్క యజమానిని కరిచిందా లేక హత్య అనంతరం శరీరాన్ని గాయపరిచిందా అన్నది ఇప్పుడప్పుడే తేలదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read More : NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు

Breaking News in Telugu Google News in Telugu Hyderabad Crime News Latest News in Telugu Madhuranagar incident owner killed by pet Paper Telugu News pet dog attack Siberian Husky bite case Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.