📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Hyderabad : హైదరాబాద్‌లో మాక్ డ్రిల్: యుద్ధ సమయంలో భద్రత

Author Icon By Digital
Updated: May 7, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాక్ డ్రిల్‌కు హైదరాబాద్ సిద్ధం – యుద్ధ పరిస్థితుల్లో ప్రజల భద్రతకు తర్ఫీదు

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానులతో పాటు ముఖ్య నగరాలలో మాక్ డ్రిల్లులు నిర్వహించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖకు సమాచారం అందగా, మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మొహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్ ద్వారా యుద్ధ పరిస్థితుల్లో ప్రజల స్వీయ రక్షణకు తర్ఫీదు ఇవ్వాలని ఆయన సూచించారు. అగ్నిమాపక, విద్యుత్ ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో మాక్ డ్రిల్ నిర్వహణకు ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డిని నోడల్ అధికారిగా నియమించారు.బుధవారం నాడు హైదరాబాద్‌లో జరిగే ఈ సెక్యూరిటీ డ్రిల్ ద్వారా ప్రజలు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలి? ఎలాంటి అపాయాలను ఎలా ఎదుర్కొనాలి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించనున్నారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో, 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో మాక్ డ్రిల్లులు నిర్వహించబడ్డాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఏకకాలంలో మాక్ డ్రిల్ జరగడం చాలా అరుదైన సందర్భంగా భావిస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో మాక్ డ్రిల్: యుద్ధ సమయంలో భద్రత

Hyderabad : హైదరాబాద్‌లో మాక్ డ్రిల్: యుద్ధ సమయంలో భద్రత

గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో, 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో మాక్ డ్రిల్లులు నిర్వహించబడ్డాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఏకకాలంలో మాక్ డ్రిల్ జరగడం చాలా అరుదైన సందర్భంగా భావిస్తున్నారు.హైదరాబాద్‌లో ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, పార్కుల వద్ద మాక్ డ్రిల్లులు నిర్వహించిన అనుభవం ఉన్నా, ఈసారి మరింత వ్యాప్తిలో ఈ కార్యక్రమం జరగనుంది. అగ్ని ప్రమాదాల నుండి రక్షణ, గాయపడిన వారికి ప్రథమ చికిత్స, ఆసుపత్రులకు తరలింపు వంటి అంశాలు ఇందులో భాగం. ఉగ్రదాడులు జరిగితే, బాంబులు పడి పేలితే, తుపాకులతో కాల్పులు జరిగితే ప్రజలు ఎలా స్పందించాలి?, ఎలా తప్పించుకోవాలి?, ఎలా ఇతరులను కాపాడాలి? అనే అంశాలను కూడా పోలీస్ శాఖ ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు వివరించనుంది. ఈ నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్లులు చేపట్టనున్నారు.

Read More : Telangana : తెలంగాణ యువ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ మూడు పతకాలు గెలిచింది

Google News in Telugu Hyderabad security drill Indo-Pak tensions Latest News in Telugu mock drill in Telangana Paper Telugu News public safety training Telugu News Telugu News online Telugu News Paper Today news war preparedness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.