Hyderabad: హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నాలుగు అంతస్థులకు వ్యాపించాయి. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న డీసీపీ శిల్పవల్లి ఘటనాస్థలానికి చేరుకొని రెస్య్కూ చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: