📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad Land Prices: ఎకరం రూ.137 కోట్లు

Author Icon By Tejaswini Y
Updated: November 24, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad Land Prices: హైదరాబాద్‌ కోకాపేట ప్రాంతంలో భూముల ధరలు మరోసారి కొత్త రికార్డులు సృష్టించాయి. నియోపొలిస్‌లోని 17 మరియు 18వ ప్లాట్లకు హుడా (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో భారీ మొత్తాలు నమోదయ్యాయి. 18వ ప్లాట్‌కు ప్రతి ఎకరం ధర రూ.137 కోట్లు చేరుకోగా, 17వ ప్లాట్‌ ఎకరం రూ.136.25 కోట్లకు అమ్ముడైంది.

Read Also: TG Government: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కొత్త భవనాలు

Hyderabad Land Prices Rs. 137 crore per acre

మొత్తం 9.9 ఎకరాల భూమికి HMDA దాదాపు రూ.1,355 కోట్లు ఆదాయం పొందింది. ఇక డిసెంబర్ 9న నిర్వహించనున్న 19వ ప్లాట్ ఈ-వేలంలో ఎకరం ధర రూ.150 కోట్లు దాటే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

HMDA e-auction Hyderabad land prices Hyderabad Real Estate Kokapet auction Neopolis plots record land prices Telangana property market

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.