📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Rain Alrert: హైదరాబాద్‌లో భారీవర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు..రాత్రి వరకు వర్షం

Author Icon By Vanipushpa
Updated: July 18, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్​(Hyderabad)లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్​ పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్(Secunderabad) అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోఠి, బేగం బజార్, నారాయణ గూడ, హిమాయత్ నగర్​లో భారీ వర్షం పడుతోంది. పాతబస్తీలోని బార్కస్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా, టోలిచౌకి, కార్వాన్​ను భారీవర్షం ముంచెత్తింది.

Rain Alrert: హైదరాబాద్‌లో భారీవర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు..రాత్రి వరకు వర్షం

అలెర్ట్ : వర్షం రాత్రి వరకు కురుస్తుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైనతే తప్పా భయటకు రావొద్దని తెలిపింది. ఇప్పటివరకు మారేడ్​పల్లిలో అత్యధికంగా 76 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ముషీరాబాద్, మల్కాజ్​గిరీ, ఉప్పల్ ప్రాంతాల్లో 60 నుంచి 73 మిల్లీమీటర్ల వాన పడింది. భారీవర్షంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

#telugu News Heavy Rainfall Hyderabad News Hyderabad rain IMD forecast Traffic disruption Urban Flooding Weather Alert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.