📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Hyderabad: ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే..

Author Icon By Tejaswini Y
Updated: January 24, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad) నగరంలో ట్రాఫిక్ పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ (TS34 C 1858) తో నాలుగు వేర్వేరు ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో తేలింది.

Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

Hyderabad: Four bikes with the same number plate.. but only one has challans.. (filed pic)

డూప్లికేట్ నంబర్ ప్లేట్ స్కాం

ఈ నంబర్‌కు సంబంధించిన ట్రాఫిక్ చలాన్లు అన్నీ బేగరి గోపాల్ అనే వ్యక్తి పేరిట నమోదవుతుండటంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన వద్ద ఉన్న బైక్‌కు సంబంధించినవి కాకపోయినా వరుసగా చలాన్లు వస్తుండటంతో అనుమానం వచ్చి వివరాలు పరిశీలించాడు. చాలాచోట్ల జరిగిన ట్రాఫిక్ నిబంధనల(Traffic Rule) ఉల్లంఘనలు తాను చేయలేదని గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, వాహన రికార్డులను పరిశీలించగా ఒకే నంబర్ ప్లేట్‌ను వాడుతూ నాలుగు బైకులు నగరంలో తిరుగుతున్నట్లు నిర్ధారించారు. నకిలీ నంబర్ ప్లేట్లు తయారు చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డూప్లికేట్ నంబర్ ప్లేట్లు తయారు చేసిన వారితో పాటు, వాటిని ఉపయోగించిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటువంటి మోసాల వల్ల అమాయక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన చలాన్లను తరచూ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bike Number Plate Scam Duplicate Number Plate Hyderabad News Hyderabad Traffic News Telangana latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.