Hyderabad Cyber Fraud: హైదరాబాద్, గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక ఐటీ ఉద్యోగి సైబర్ మోసాలకు బలయ్యాడు. సైబర్ నేరగాడు గతేడాది డిసెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా మహిళగా పరిచయం చేసుకుని, స్టాక్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు రావచ్చని నమ్మకంలో పెట్టి, ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేయించించాడు.
Read also: UP crime: పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు
ఉద్యోగికి కేవలం రూ.613 మాత్రమే
ఆ తర్వాత మోసగాడు(Employee Scam) పలు విడతలుగా డబ్బులను బదిలీ చేయించుకొని, లాభాలను చూపిస్తూ పన్నుల పేరుతో మరిన్ని డబ్బులు అడిగాడు. పలు విడతలుగా డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఈ ఘటనలో ఉద్యోగికి కేవలం రూ.613 మాత్రమే తిరిగి వచ్చింది.
సైబర్ నేరానికి గురైనట్లు తెలుసుకున్న ఉద్యోగి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు పబ్లిక్‌ను అధిక లాభాల ఆశతో స్టాక్ లేదా ఫైనాన్స్ యాప్‌లలో మోసపోకూడదని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: