Hyderabad Crime: వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..

Hyderabad Crime: హైదరాబాద్ వనస్థలిపురం లో ఓ నాలుగు నెలల గర్భిణి (Pregnant) దారుణ హత్యకు గురైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనకు విడాకులు ఇచ్చి మరోపెళ్లి చేసుకున్న మహిళను ఆమె మాజీ భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దేవరకొండ మహేష్‌కు, సునీతకు పెద్దల సమ్మతితో 2022లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కెనడా వెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 8 నెలలకే మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తను కాదని ఇండియాకు … Continue reading Hyderabad Crime: వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..