हिन्दी | Epaper
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు

Telugu News: HYD: వ్యవసాయ, అణుశక్తి, బీమాలో సంస్కరణలు

Sushmitha
Telugu News: HYD: వ్యవసాయ, అణుశక్తి, బీమాలో సంస్కరణలు

హైదరాబాద్: HYD వ్యవసాయ, (agricultural) అణుశక్తి, బీమా రంగాల్లో సంస్కరణలు సంవత్సరాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఆయా రంగాల్లో ప్రైవేటు సంస్థలు, విదేశీ కంపెనీల పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన చట్టాలను, ప్రస్తుతం ఉన్న వాటికి సవరణలు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. నీతి ఆయోగ్ ప్యానల్ చేసిన ప్రతిపాదనలతో సంస్కరణలకు నడుం కట్టింది. ప్రపంచ కంపెనీలను ఆకర్షించడం, పెట్టుబడుల ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా సంస్కరణల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో చాలా వరకూ వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను రూపొందించనుంది.

Read Also: New Liquor brands : త్వరలో తెలంగాణ లో కొత్త మద్యం బ్రాండ్లు!

 HYD
Reforms in agriculture, nuclear energy, and insurance

వ్యవసాయ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ముఖ్యంగా వ్యవసాయం, తోటల పెంపకంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్డీఐ) ప్రోత్సహించాలని నిర్ణయించింది. పొగాకు మినహా గంధం, కోకో, అరటి, మిరియాలు, కనట్, వెదురు, చెరకు వంటి వాటితో పాటు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

ఆటోమేటిక్ మార్గం: ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు ప్రస్తుతం టీ, కాఫీ, రబ్బరు, ఏలకులు, ఆలివ్ ఆయిల్, పామాయిల్ తోటల పెంపకంలో మాత్రమే అనుమతించింది. అలాగే పూల పెంపకం, ఉద్యానవనం, నియంత్రణ పరిస్థితుల్లో ఉన్న కూరగాయలు, పుట్టగొడుగుల పెంపకం, పశు సంవర్ధకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపక రంగాలకు సైతం అందుబాటులో ఉండనుంది.

బీమా రంగంలో ఎఫ్డీఐ పెంపు

మరో కీలకమైన బీమాకు సంబంధించి 2020 విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించడం, భారత్‌లో తమ మొత్తం ప్రీమియంను పెట్టుబడి పెట్టే బీమా కంపెనీలకు ఎఫ్డీఐ పరిమితిని 74 నుండి 100 శాతం పెంచాలని భావిస్తోంది. దీని కోసం బీమా చట్టాల సవరణ బిల్లు- 2025 తీసుకురానుంది. ఈ బీమా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే పరిస్థితులకు మాత్రమే పరిమితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ నిబంధనలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రతిపాదనగా కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుండి 74 శాతానికి పెంచడానికి అవకాశం కల్పించనుంది.

అణుశక్తి రంగంలో సంస్కరణలు

ఇక అణుశక్తి విషయంలో ఈ రంగం వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని కేంద్రంలో విస్తృత అభిప్రాయం ఉంది. కేంద్రం ఇప్పటికే అణుశక్తి బిల్లు 2025ను పార్లమెంట్ సమావేశానికి జాబితా చేసింది. ఇది ప్రధాన విధాన మార్పులతో పాటు, ఎఫ్డీఐ పాలనను అనుమతించే అవకాశం ఉంది.

ఏ రంగాల్లో సంస్కరణలు సంవత్సరాంతానికి వచ్చే అవకాశం ఉంది?

వ్యవసాయ, అణుశక్తి, బీమా రంగాల్లో.

వ్యవసాయ రంగంలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు చట్టాలను సవరిస్తున్నారు?

100 శాతం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కూకట్ పల్లిలో ఎసిబి దాడులు.. సూపరింటెండెంట్ ఇంజినీర్ అరెస్ట్

కూకట్ పల్లిలో ఎసిబి దాడులు.. సూపరింటెండెంట్ ఇంజినీర్ అరెస్ట్

విశాఖలో ఏసీబీ సోదాలు

విశాఖలో ఏసీబీ సోదాలు

కులాల వారీగా విద్యార్థుల సమాచారం ఇవ్వండి

కులాల వారీగా విద్యార్థుల సమాచారం ఇవ్వండి

ట్యాపింగ్ వల్ల శివార్లలో వందల కోట్ల భూదందాలు

ట్యాపింగ్ వల్ల శివార్లలో వందల కోట్ల భూదందాలు

పరిశ్రమలకు ఉన్నత విద్యారంగం అనుసంధానం

పరిశ్రమలకు ఉన్నత విద్యారంగం అనుసంధానం

కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి

కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి

ఐదంతస్తుల అక్రమ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు

ఐదంతస్తుల అక్రమ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

హైదరాబాద్ అలర్ట్, అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు !

హైదరాబాద్ అలర్ట్, అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు !

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

📢 For Advertisement Booking: 98481 12870