📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు

Telugu News: Hyd: హిజ్రాల ఆగడాలు – పోలీసుల హెచ్చరిక

Author Icon By Pooja
Updated: November 12, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyd) హిజ్రాల ఆగడాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్‌లు, వేడుకలు నిర్వహించే సమయంలో వీరి బెదిరింపులు, డబ్బు వసూల్లు భయపెడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా శ్రీశైలం హైవేపై రాత్రిళ్లు హిజ్రాలు అర్ధనగ్నంగా(Hyd) తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Read Also:  Irfan Ahmed: ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి అరెస్ట్?

పోలీసుల చర్యలు, కఠిన హెచ్చరిక
ఫిర్యాదులపై స్పందించిన పహాడీషరీఫ్ పోలీసులు(Pahad Sharif Police) రాత్రి ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి, అసభ్య ప్రవర్తనలో పాల్గొన్న హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వారికి సీరియస్ వార్నింగ్ జారీ చేస్తూ, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు గమనించిన పౌరులు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పహారా బృందాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu PoliceWarning PublicSafety SrisailamHighway Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.