📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HYD: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (HYD) లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో ల్యాబ్ నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి.

Read Also: HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

కేసు నమోదు

కార్యాలయం నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ.. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్నారు.

HYD: Fire in forensic science lab

ఫోరెన్సిక్ ల్యాబ్ లో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు, కెమికల్స్, రిపోర్టులు ఉంటాయి. ఈ ప్రమాదం వల్ల ఏవైనా కీలకమైన రికార్డులు కాలిబూడిదయ్యాయా అనే కోణంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Forensic Science Laboratory Hyderabad fire accident latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.