తెలంగాణ రాజధాని హైదరాబాద్ (HYD Crime) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూకట్ పల్లికి ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి (26) అనే యువతి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల్లో వస్తానని వెళ్లిన ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సాగర్ లో, లభ్యమైన మృతదేహం విజయలక్ష్మిదేనని గుర్తించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read Also: US: ఎప్స్టీన్తో ఎలాన్ మస్క్‌కు లింకులు

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: