📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: HYD AQI INDEX: దీపావళి తర్వాత హైదరాబాద్‌లో వాయు కాలుష్యం గరిష్టం

Author Icon By Pooja
Updated: October 21, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దీపావళి పండగకు ముందు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో టపాసులు(Fireworks) వేస్తారు. ఇది పండుగ ఆనందాన్ని పెంచినా, గాలి కాలుష్యాన్ని తీవ్రముగా పెంచుతుంది. దీపావళి ముగిసిన వెంటనే నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( HYD AQI INDEX) 338గా నమోదైందని సెంట్రల్ పుల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) లైవ్ రిపోర్ట్ వెల్లడించింది.

Read Also: Chrome Update: క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

HYD AQI INDEX: దీపావళి తర్వాత హైదరాబాద్‌లో వాయు కాలుష్యం గరిష్టం

సాధారణ రోజుల్లో మితమైన (Moderate) స్థాయిలో ఉండే గాలి నాణ్యత, ( HYD AQI INDEX)దీపావళి బాణాసంచా కాలుష్యంతో అనారోగ్యకరమైన స్థాయికి చేరింది. గాలి నాణ్యత 150–200లోనప్పుడు మాత్రమే చాలా అనారోగ్యకరంగా పరిగణిస్తారు. AQI 338 స్థాయి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన కాలుష్యకారకాలు:

ఆరోగ్య ప్రభావాలు

ఇలాంటి కాలుష్య గాలి శ్వాసకోశ సమస్యలు కలిగించే ప్రమాదం కలిగిస్తుంది, ముఖ్యంగా:

జాగ్రత్తలు

దీపావళి తర్వాత హైదరాబాద్‌లో AQI స్థాయి ఎంతగా పెరిగింది?
AQI 338గా నమోదైందని CPCB లైవ్ రిపోర్ట్ తెలిపింది.

ఈ స్థాయి ప్రమాదకరమా?
అవును, 150–200 వరకు అనారోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తే, 338 అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/international/japanpm-japans-first-female-prime-minister-sane-takaichi-wins-big/568054/

AirQualityIndex DiwaliPollution HyderabadAQI Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.