📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: HYD: టెట్ కు 1,26,085 దరఖాస్తులు 29 తుది గడువు..

Author Icon By Sushmitha
Updated: November 25, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు

హైదరాబాద్: HYD రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ – TET) 2026కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజు నుంచే ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్య డైరెక్టర్, టెట్-2026 చైర్‌పర్సన్ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించిన వారిలో పేపర్-1కి 46,954 దరఖాస్తులు, పేపర్-2కి 79,131 దరఖాస్తులు వచ్చాయి.

Read Also: Government schools : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అవసరం!

HYD 1,26,085 applications for TET, 29th deadline..

దరఖాస్తుల గడువు, పరీక్షల తేదీలు

దరఖాస్తుల్లో సవరణ, ఫలితాల విడుదల, హెల్ప్‌లైన్

టెట్ 2026కి ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?

1,26,085 దరఖాస్తులు వచ్చాయి.

టెట్ 2026 పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి?

జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

exam applications Google News in Telugu Latest News in Telugu Naveen Nicholas. Teacher Eligibility Test Telangana Education Telugu News Today TS TET 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.