Latest News: Rajnath Singh: హైదరాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Read Time:  1 min
Rajnath Singh
Rajnath Singh
FONT SIZE
GET APP

హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ రోజు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాoచందర్ రావు గారు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.రాజ్‌నాథ్ సింగ్ గారు హైటెక్స్‌లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Photos By S. Sridhar

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.