📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

Davos summit: హైదరాబాద్‌లో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

Author Icon By Pooja
Updated: January 21, 2026 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ దిగ్గజం లారియల్ (L’Oréal) నగరంలో తన తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దావోస్‌లో(Davos summit) జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ సీఈవో నికోలస్ సమావేశమై ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించారు.

Read Also: TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

Davos summit: L’Oréal’s first global beauty tech hub in Hyderabad

ఈ హబ్ ద్వారా బ్యూటీ రంగంలో కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రీసెర్చ్ & డేటా అనాలిటిక్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లారియల్ చేపట్టే బ్యూటీ టెక్ ప్రాజెక్టులకు హైదరాబాద్ కేంద్రంగా నిలవనుంది.

నవంబర్‌లో ప్రారంభోత్సవం

నవంబర్‌లో జరగనున్న ప్రారంభోత్సవానికి(Davos summit) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, భవిష్యత్తులో రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా లారియల్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

GlobalBeautyTechHub Google News in Telugu Latest News in Telugu LOréal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.