Apple Store: హైదరాబాద్‌లో యాపిల్ రిటైల్ స్టోర్?

హైదరాబాద్ లో, ఇప్పటికే Google, Amazon, Microsoft వంటి దిగ్గజ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నాయి. ఐటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాల సరసన నిలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం Apple కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ యాపిల్ రిటైల్ స్టోర్‌ (Apple Store) కోసం అందులో పనిచేసేందుకు ఉద్యోగుల కోసం యాపిల్ సంస్థ త్వరలోనే రిక్రూట్‌మెంట్ … Continue reading Apple Store: హైదరాబాద్‌లో యాపిల్ రిటైల్ స్టోర్?