Apple Store: హైదరాబాద్‌లో యాపిల్ రిటైల్ స్టోర్?

Read Time:  1 min
Apple Store: హైదరాబాద్‌లో యాపిల్ రిటైల్ స్టోర్?
FONT SIZE
GET APP

హైదరాబాద్ లో, ఇప్పటికే Google, Amazon, Microsoft వంటి దిగ్గజ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నాయి. ఐటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాల సరసన నిలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం Apple కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ యాపిల్ రిటైల్ స్టోర్‌ (Apple Store) కోసం అందులో పనిచేసేందుకు ఉద్యోగుల కోసం యాపిల్ సంస్థ త్వరలోనే రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించనంది.

Read Also: TG: ఎసిబి వలలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్

2027 మార్చి నాటికి యాపిల్ రిటైల్ స్టోర్ కార్యకలాపాలు మొదలు

హైదరాబాద్ రిటైర్ స్టోర్‌లో యాపిల్ స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ను యాపిల్ సంస్థ మొదలుపెట్టింది. 2027 ఆరంభంలో హైదరాబాద్ నగరంలో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది ముందు నుంచే అర్హత ఉన్న వారి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 మార్చి నాటికి యాపిల్ రిటైల్ స్టోర్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముంబైలో రెండో స్టోర్‌ను కూడా ప్రారంభించే దిశగా యాపిల్ కసరత్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.