हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Midhun Reddy : మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేం – జైళ్ల శాఖ

Sudheer
Midhun Reddy : మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేం – జైళ్ల శాఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి (Midhun Reddy) లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన కోర్టును ఆశ్రయించి జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం పిటిషన్ వేశారు. ఇంటి భోజనం, వ్యక్తిగత అటెండర్, వారానికి ఆరు ములాఖత్‌లు కల్పించాలనే అభ్యర్థనకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టింది.

ఇంటి భోజనం, ములాఖత్‌లు కుదరని జైళ్లశాఖ స్పష్టీకరణ

విజయవాడలోని ఏసీబీ కోర్టుకు జైళ్లశాఖ నివేదిక సమర్పించింది. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అందించడాన్ని అనుమతించలేమని స్పష్టంచేసింది. అదేవిధంగా, వ్యక్తిగత అటెండర్ సదుపాయం మరియు వారానికి ఆరు ములాఖత్‌లకు కూడా అనుమతి ఇవ్వలేమని తెలిపింది. జైలు నిబంధనల ప్రకారం అందరికీ సమానమైన నిబంధనలు వర్తిస్తాయని జైళ్లశాఖ స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలు – లాయర్లకు అవకాశం

జైళ్లశాఖ సమర్పించిన మెమోపై అభ్యంతరాలు తెలపాల్సిందిగా మిథున్ రెడ్డి లాయర్లను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో అభ్యర్థనలపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థనపై చర్చ జోరుగా సాగుతోంది.

Read Also : CM Revanth : రేవంత్ రెడ్డి అపరిచితుడు – కేటీఆర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం

తిరుపతి లో బిజేవైఎం నిరసన

తిరుపతి లో బిజేవైఎం నిరసన

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

లోన్ యాప్ రక్కసికి మరో బలి

లోన్ యాప్ రక్కసికి మరో బలి

కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

📢 For Advertisement Booking: 98481 12870