हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

News Telugu: WHO: దగ్గు సిరప్ పై ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Rajitha
News Telugu: WHO: దగ్గు సిరప్ పై ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Coldrif Cough Syrup: చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్ syrup ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) దృష్టి సారించింది. మధ్యప్రదేశ్‌లో సుమారు 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన “కోల్డ్‌రిఫ్” సిరప్ వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. డబ్ల్యుహెచ్ఓ, WHO ఈ మందు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా అని భారత్ ప్రభుత్వాన్ని అడిగింది. సంబంధిత అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత, గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని సమీక్షించనున్నట్లు తెలిపింది.

Karur stampede: కరూర్ తొక్కిసలాట .. స్పందించిన రిషబ్ శెట్టి

WHO

WHO

మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర శుక్లా Rajendra Shukla ప్రకారం, చింద్వాడ ప్రాంతంలోనే 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. తనిఖీల్లో కోల్డ్‌రిఫ్ సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు బయటపడింది ఇది అత్యంత ప్రమాదకర రసాయనమని అధికారులు తెలిపారు. కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు ఈ మందు విక్రయాన్ని నిషేధించాయి.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870