हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Thick hair: ఒతైన జుట్టు కోసం ఈ ఆహార పదార్థాలు తినండి

Sharanya
Thick hair: ఒతైన జుట్టు కోసం ఈ ఆహార పదార్థాలు తినండి

జుట్టు ఆరోగ్యానికి శరీరంలోని పోషకాల సమతుల్యత అత్యంత అవసరం. ముఖ్యంగా ఐరన్, ప్రోటీన్, బయోటిన్, జింక్ వంటి ఖనిజాలు జుట్టు ఎదుగుదల, బలానికి గణనీయంగా సహాయపడతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు సరిపోకపోతే జుట్టు బలహీనమవుతుంది, వాలిపోవడం, నెమ్మదిగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఐరన్

ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ప్రధానమైన ఖనిజం. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. సరిపడిన ఐరన్ ఉంటే జుట్టు ఫాలికల్స్‌కు తగినంత ఆక్సిజన్, పోషణ లభిస్తుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.

ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు:

అలసట, శ్వాస ఆడకపోవడం, తలనొప్పులు, జుట్టు రాలిపోవడం, పెళుసు గోళ్లు, చర్మం పాడవడం.

ఫలాలు: సహజ ఐరన్ మూలాలు

పండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాక, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. మల్బెర్రీలు, ఆలివ్, దానిమ్మ, సపోటా, సీతాఫలం, పుచ్చకాయ ఈ పండ్లు రక్తహీనతను తగ్గించి శరీరంలో ఐరన్ లెవల్స్‌ను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది.

ఆకుకూరలు: సహజ హిమోగ్లోబిన్ బూస్టర్లు

పాలకూర, బచలకూర, ముండ్లకూర వంటి ఆకుకూరలు ఐరన్‌తో పాటు ఫోలేట్, విటమిన్ C వంటి పోషకాలు కలిగి ఉంటాయి.

ఉపయోగకరమైన ఆకుకూరలు:

పాలకూర, బచలకూర, కొలార్డ్ గ్రీన్స్, అరిగోబి ఆకులు, ఈ ఆకుకూరలు హిమోగ్లోబిన్ పెంపునకు తోడ్పడతాయి, దాంతో జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. కాయధాన్యాలు, బఠానీలు, సోయాబీన్స్ వంటి చిక్కుళ్ళు శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను కూడా అందిస్తాయి. సోయాబీన్స్, బఠానీలు, మసూర్ దాల్ ప్రతి రోజు వీటిలో ఒకటిని తీసుకోవడం వల్ల శరీరంలోని పోషక లోపాలు తగ్గుతాయి.

బీట్రూట్: జుట్టుకు సహజ టానిక్

బీట్రూట్‌లో ఐరన్‌తో పాటు పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. రోజూ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది. మాంసాహారంలో ఉండే రెడ్ మీట్‌లో హీమ్ ఐరన్ ఉంటుంది. ఇది శరీరం త్వరగా గ్రహించగలిగిన రూపం. ఇది ముఖ్యంగా జుట్టు ఫాలికల్స్‌కు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది.

గుమ్మడి గింజలు:

గుమ్మడి గింజలు చిన్నవైనా, వాటిలో ఉన్న పోషకాలు ఎక్కువ. వీటిలో ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్ వంటి పదార్థాలు ఉంటాయి. జుట్టు బలంగా మారుతుంది. తల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది

బయోటిన్ మరియు జింక్:

బయోటిన్ (విటమిన్ B7) జుట్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డెడ్ సెల్స్‌ను తిరిగి క్రియాశీలంగా మార్చే శక్తిని కలిగి ఉంది. జింక్ అయితే జుట్టు వృద్ధి, మరమ్మతు కోసం అవసరం. గుడ్లు, అంగురాలు, బ్రౌన్ బ్రెడ్, నెయ్యి.

జుట్టు ఆరోగ్యానికి ఇతర సూచనలు

రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, నిద్ర సరిపడగా ఉండేలా చూసుకోవడం, వారానికి ఒకసారి హెయిర్ ఆయిల్ మసాజ్, రసాయన ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడం. ఒత్తైన జుట్టు కోసం మాగి లాంటి షాంపూలను కాదు, శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను అందించడం మొదటి మెట్టు. రోజూ సరైన ఆహారం, తగిన నిద్ర, సరైన హైడ్రేషన్‌ను పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, మెరిసేలా మారుతుంది.

Read also: Health: బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే కొబ్బరినూనెను ట్రై చెయ్యండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

📢 For Advertisement Booking: 98481 12870