📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

News telugu: Spinach–బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Author Icon By Sharanya
Updated: September 24, 2025 • 9:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పోషకాల పరంగా పుష్కలంగా ఉండే ఈ కూర, రుచి పరంగా కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారంగా గుర్తింపు పొందింది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం విశేషం.

బచ్చలి కూర రకాలెన్ని?

బచ్చలి కూర రెండు రకాలుగా లభిస్తుంది:

ఇవి రెండు కూడా పోషకాల పరంగా సమృద్ధిగా ఉంటాయి. చాలా మందికి ఎక్కువగా కాడబచ్చలి దొరుకుతుంది. అయితే తీగబచ్చలి ని ఇంట్లోనే పెంచుకోవచ్చు.

మెదడు, నరాల ఆరోగ్యానికి సహాయకారి

బచ్చలిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ (Omega-3 fatty)యాసిడ్లు, సెలీనియం, నియాసిన్ వంటి పోషకాలు మెదడు మరియు నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇవి మన శరీరంలో నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

చర్మం & జుట్టుకి శుభ్రత, మెరుపు

బచ్చలి ఆకు రసం + తేనె కలిపి తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ కూరలోని విటమిన్ A, C వల్ల చర్మం ఆరోగ్యంగా(Skin is healthy), కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడంలో కూడా ఇది సహాయకరం.

బరువు తగ్గాలంటే బచ్చలి బెస్ట్

బచ్చలిలో కెలొరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప ఆప్షన్. గర్భిణీలు బచ్చలిని కందిపప్పుతో తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

గుండెకు & కళ్ళకు మేలు

బచ్చలిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.ల్యూటిన్, విటమిన్ A వంటి అంశాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

క్యాన్సర్ నివారణలో సహాయకారి

బచ్చలిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ శరీరంలో హానికరమైన రాడికల్స్‌తో పోరాడతాయి. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

మూత్ర సంబంధిత సమస్యల పరిష్కారం

మూత్రంలో ఇబ్బందులు ఉన్నవారు బచ్చలి కషాయం తాగితే శుభ్రమవుతుంది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఇది సహాయకంగా ఉంటుంది.బచ్చలి ఆకుల రసాన్ని కాలిన గాయాలపై రాస్తే, త్వరగా మానిపోతాయి.పచ్చకామెర్ల తర్వాత బచ్చలి తినడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది.
అలాగే పైత్యం, దగ్గు, అతిదాహం వంటి సమస్యలు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులకు ఉపశమనం

బచ్చలి కూర క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పైల్స్ సమస్యలు, శరీరంలోని వేడి తగ్గించడంలో కూడా ఇది మేలు చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Bachali Kura Breaking News Green Leafy Vegetables healthy diet iron rich foods latest news Spinach Telugu News Vitamins in Spinach Weight Loss Foods

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.