SkinCareTips: మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

Read Time:  1 min
SkinCareTips
SkinCareTips
FONT SIZE
GET APP

వాతావరణ మార్పులు, హార్మోన్ల(SkinCareTips) అసమతుల్యత కారణంగా చాలా మంది అమ్మాయిలు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మొటిమలతో పాటు అవి మిగిల్చే నల్లటి మచ్చలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు చింతపండు మంచి సహజ ఉపాయం అని నిపుణులు సూచిస్తున్నారు.

చింతపండు–ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

SkinCareTips
SkinCareTips

చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, కొద్దిగా(SkinCareTips) పసుపు కలిపి పేస్ట్‌గా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా రాసుకుని సుమారు 15 నిమిషాలు ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగితే చర్మం ఫ్రెష్‌గా మారడంతో పాటు మొటిమల ప్రభావం క్రమంగా తగ్గుతుంది. చింతపండు గుజ్జులో మెత్తగా చేసిన అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మంలోని మలినాలు తొలగిపోతాయి. ఇది స్కిన్‌ను డీప్‌గా క్లీన్ చేసి సహజ కాంతిని అందిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.