हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: RH Negative: తల్లులు తీసుకోవాల్సిన కీలక గర్భధారణ జాగ్రత్తలు

Pooja
Telugu News: RH Negative: తల్లులు తీసుకోవాల్సిన కీలక గర్భధారణ జాగ్రత్తలు

తల్లికి RH నెగటివ్‌ బ్లడ్‌ గ్రూప్ ( RH Negative)ఉన్నప్పుడు గర్భధారణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా 3వ నెల (12 వారాలు), 7వ నెల (28 వారాలు)లో ఇండైరెక్ట్‌ కూంబ్స్‌ టెస్ట్‌ (ICT) తప్పనిసరిగా చేయించాలి. ఈ పరీక్ష రక్తంలో యాంటీబాడీల ఉత్పత్తి ఏమైనా జరుగుతున్నదా అనే విషయాన్ని తెలియజేస్తుంది.

Read Also: Miss Universe: మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి

 RH Negative
RH Negative

ICT ఫలితం ఆధారంగా చికిత్స ఎలా ఉంటుంది?

  • ICT నెగటివ్ గా వస్తే → 7వ నెలలో తప్పనిసరిగా యాంటీ-డీ ఇంజెక్షన్ ఇస్తారు.
  • డెలివరీ అయిన తరువాత తొలి 72 గంటల్లో మరోసారి యాంటీ–డీ డోస్ ఇవ్వాలి.
    ఈ ఇంజెక్షన్ వల్ల తల్లి రక్తం బిడ్డ రక్తంపై ప్రతికూల ప్రతిచర్య చూపకుండా నిరోధించబడుతుంది.

రెండో గర్భధారణలో ప్రమాదం ఎక్కువ
RH నెగటివ్ తల్లుల్లో సమస్యలు ఎక్కువగా రెండోసారి గర్భం దాల్చినప్పుడు కనిపిస్తాయి. మొదటి గర్భంలో యాంటీబాడీలు ఏర్పడకపోయినా, రెండో గర్భంలో ఇవి బిడ్డ రక్తంలోని RH పాజిటివ్ కణాలను దాడి చేసే అవకాశం ఎక్కువ.

డాప్లర్‌, రక్తపరీక్షల ప్రాధాన్యం

  • బిడ్డ రక్తహీనత (Fetal Anemia) వంటి సమస్యలు ఉన్నాయా అనేందుకు డాప్లర్‌ స్కాన్ చేస్తారు.
  • యాంటీబాడీలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనేది రక్తపరీక్షల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి.

బిడ్డకు చికిత్స ఎలా చేస్తారు?
సమస్య తీవ్రతను బట్టి:

  • బిడ్డకు గర్భంలోనే ఇన్‌ట్రా-యూటెరైన్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేయవచ్చు.
  • పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ముందుగానే డెలివరీ చేసే అవకాశమూ ఉంటుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870