Pregnancy Health: డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు కారణాలు, నివారణ మార్గాలు

Read Time:  1 min
Pregnancy Health
Pregnancy Health
FONT SIZE
GET APP

గర్భధారణ నుంచి ప్రసవం వరకు మహిళల శరీరంలో హార్మోన్లలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల ప్రభావంతో కొందరు మహిళలు డెలివరీ అనంతరం మానసిక ఒత్తిడి, దిగులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ(Pregnancy Health) సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు, అధిక స్ట్రెస్, వంశపారంపర్య కారణాలు కూడా డిప్రెషన్‌కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Pregnancy Health
Pregnancy Health

డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సూచనలు

ప్రసవానంతర(Pregnancy Health) డిప్రెషన్‌ను తగ్గించుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం, మనసుకు నచ్చిన పనులు చేయడం, సరిపడా నిద్ర తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.