అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడే వారికి నాట్కో ఫార్మా గొప్ప ఊరటనిచ్చింది. నోవో నార్డిస్క్ కంపెనీ పేటెంట్ గడువు ముగియడంతో, సెమాగ్లుటైడ్ అనే వెయిట్ లాస్ మందును సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారు ఇకపై భారీ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు.
Read also: Summer Health Tips: వేసవిలో ఈ పండ్లను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో

Natco Pharma: Prices of Natco’s Weight Loss Medicines Drop Sharply
కేవలం 1,290 రూపాయలకే మందులు
నాట్కో తన కొత్త వెయిట్ లాస్ బ్రాండ్లయిన సెమానాట్ మరియు సెమాఫుల్ ధరను కేవలం ₹1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండెడ్ మందుల ధర కంటే సుమారు 90 శాతం తక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం వయల్స్ రూపంలో లభిస్తున్న ఈ మందులు, ఏప్రిల్ నుంచి పెన్ డివైజ్ రూపంలో కూడా అందుబాటులోకి రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: