📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

News telugu: Migraine-మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Author Icon By Sharanya
Updated: September 22, 2025 • 6:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇది సాధారణంగా తల ఒక వైపున మాత్రమే తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ, కొంతమందిలో అది గంటల తరబడి, మరికొంతమందిలో రోజుల తరబడి కొనసాగుతుంది. కాంతి, శబ్దం, గాలి వంటి చిన్న మార్పులకే తీవ్రంగా స్పందిస్తూ, బాధితులకు శారీరకంగా బాగా ఇబ్బందిగా మారుతుంది.

మైగ్రేన్‌కు (Migraine)శాశ్వత నివారణ సాధ్యమేనని చెబుతూ, కొన్ని జీవనశైలి మార్పులు పాటించాలని సూచించారు. మందులు కేవలం 50% ఉపశమనం ఇస్తాయని, మిగిలిన 50% బాధితుల జీవనశైలి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

సమయానికి భోజనం – ప్రధాన మార్గం

మైగ్రేన్‌ను నియంత్రించడంలో ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పు భోజన శైలి. ఉదయం 9 గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం, రాత్రి 9 గంటలకు డిన్నర్ చేయడం తప్పనిసరి. ఈ సమయాలు ప్రతి రోజు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండడం వల్ల మైగ్రేన్‌ను ప్రేరేపించే అవకాశం ఉంటుంది.

రాత్రి ఫోన్ వాడకాన్ని తగ్గించండి

రాత్రిపూట, ముఖ్యంగా నిద్రకి ముందు రెండు గంటలపాటు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాల వాడకాన్ని మానుకోవాలి. స్క్రీన్ కాంతి మెదడును ఉద్దీపన చేస్తూ నిద్రను భంగం చేస్తుంది. ఇది మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేయగలదు.

ఖాళీ కడుపుతో టీ తాగకండి

ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం మానేయాలి(stop drinking coffee). ఇది మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించడంతోపాటు, జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కలిగించగలదు. బదులుగా తేలికపాటి అల్పాహారం తీసుకుని అనంతరం చాయ్ తాగడం ఉత్తమం.

ఒత్తిడిని అదుపులో పెట్టుకోండి

మైగ్రేన్‌కు ప్రధాన కారకాల్లో ఒత్తిడి ఒకటి. రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు ధ్యానం, యోగా, పాజిటివ్ ఆలోచనలు అనుసరించాలి. అతి ఆలోచనను తగ్గించుకోవడం కూడా అవసరం.

ప్రతి రోజు వాకింగ్.. ఎండలో జాగ్రత్తలు

ప్రతి రోజు కనీసం 30 నిమిషాల నడక అలవాటు చేసుకోవాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తూ మైగ్రేన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా షేడ్స్ లేదా గొడుగు వాడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bathukamma-flowers-health-benefits/more/cheli/552172/

Breaking News HealthTelugu HomeRemedies latest news MigraineRelief MigraineTips Neurology Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.