రోజువారీ వంటలో కొన్ని సులభమైన చిట్కాలు(Kitchen Tips) పాటిస్తే పని తేలికగా మారడంతో పాటు రుచి, క్వాలిటీ కూడా మెరుగవుతుంది.
- చపాతీ పిండిలో ఒక టేబుల్ స్పూన్ పాలు, కొద్దిగా బియ్యపిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి.
- పల్లీలు వేయించేప్పుడు రెండు స్పూన్లు నీరు చల్లితే అవి త్వరగా వేగిపోతాయి. అదీ కాదు—పొట్టు కూడా తేలిగ్గా వదిలిపోతుంది.
- కొత్తగా కొన్న చీపురును దువ్వెనతో దువ్వితే అందులో ఉండే దుమ్ము, చిన్న తురుములు పూర్తిగా బయటకు వస్తాయి.
- వెల్లుల్లి రెబ్బలకు వైట్ వెనిగర్ రాస్తే అవి ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటాయి.
- పాలను మరిగించిన తర్వాత ఎండ, వేడి తగలని చల్లని ప్రదేశంలో ఉంచితే దీర్ఘకాలం(Kitchen Tips) తాజాగా ఉంటుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :