हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: Health: తోట‌కూర‌ను లైట్ తీసుకోకండి..

Rajitha
News Telugu: Health: తోట‌కూర‌ను లైట్ తీసుకోకండి..

ప్రోటీన్ల పుష్కలంగా ఉండే తోటకూర
తోటకూరను ఇతర ఆకుకూరలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్లు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరను నియమం ప్రకారం తీసుకుంటే కండరాల బలం పెరిగి, శరీర దారుఢ్యం మెరుగవుతుంది. కండరాలకు కావాల్సిన అమైనో ఆమ్లాలు ఇందులో సహజంగా లభించటం వల్ల శక్తి ఉత్సాహం పెరిగి అలసట తగ్గుతుంది. అలాగే తోటకూర (Amaranth) లో ఉన్న క్యాల్షియం ఎముకలకు బలం చేకూర్చి వృద్ధాప్యంలో వచ్చే ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. పాలు తినని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

Read also: Premature babies: ముందస్తుగా పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ ఎందుకు అవసరం?

Health: Don't take vegetables lightly..

Health: Don’t take vegetables lightly..

గర్భిణీలకు ఉపయోగాలు
తోటకూరలో విటమిన్ K, ఐరన్, ఫోలేట్ వంటి ముఖ్య పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టేందుకు సహాయపడటం ద్వారా రక్తస్రావ సమస్యలను తగ్గిస్తాయి. ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గర్భిణీలు తోటకూరను తీసుకుంటే శిశువు అభివృద్ధికి అవసరమైన ఫోలేట్ లభించి పుట్టుకలో లోపాలను నివారించేందుకు తోడ్పడుతుంది. ఈ కూరలో ఫైబర్ కూడా బాగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగై మలబద్ధకం తగ్గుతుంది.

కంటి ఆరోగ్యం కోసం
తోటకూరలో విటమిన్ A, ల్యూటీన్, జియాజాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల రెటీనాను రక్షించి చూపు బాగుండేలా చేస్తాయి. రెగ్యులర్‌గా తోటకూర తీసుకుంటే కంటి పొడిబారటం, చూపు మందగించడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తోటకూరను రోజూ తినాలనుకుంటే ఉడికించి గుప్పెడు మోతాదులో తినడం లేదా తోటకూరరసం 30 ml వరకు తీసుకోవడం మంచిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

📢 For Advertisement Booking: 98481 12870