Hair Tips: జుట్టు ముందుగానే తెల్లబడడానికి చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్–డి లోపం, అధిక మానసిక ఒత్తిడి, పొగ త్రాగడం, పక్కవాళ్లు కాల్చిన సిగరెట్ పొగను పీల్చడం, వాయు కాలుష్యం, నిద్రలేమి, అలాగే షిఫ్ట్‌లలో పని చేయడం వంటి అంశాలు మెలనోసైట్లు తగ్గటానికి దారితీస్తాయి. ఇవే జుట్టు రంగును మార్చే ప్రధాన కారకాల్లో కొన్ని.
Read Also: Bihar Results: బీజేపీలో ముగ్గురు మాజీ మంత్రులు సస్పెండ్
Hair Tips: రాత్రి సరిపడా నిద్రపోతే శరీరంలో మెలటోనిన్ హార్మోన్ సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా జుట్టు తెల్లబడే వేగాన్ని నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే వైద్యుడి సలహాతో కొన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: