Hair Care: చక్కెరతో తలస్నానం చేస్తే జుట్టుకు అద్భుత ప్రయోజనాలు!

Read Time:  1 min
Hair Care
Hair Care
FONT SIZE
GET APP

చక్కెర కేవలం వంటకాల్లోనే కాకుండా హెయిర్ కేర్‌(Hair Care)లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. షాంపూలో ఒక టీ స్పూన్ చక్కెర కలిపి తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన దుమ్ము, ఆయిల్, కెమికల్(Hair Care) అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.

చక్కెరతో తలస్నానం వల్ల కలిగే లాభాలు

Hair Care
Hair Care
  • జుట్టు రాలడం తగ్గుతుంది: చక్కెర స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచి హెయిర్ ఫాలికల్స్‌ను బలపరుస్తుంది.
  • చుండ్రు సమస్య తగ్గుతుంది: చక్కెరలో ఉన్న ఎక్స్ఫోలియేటింగ్ గుణాలు డెడ్ స్కిన్ తొలగించడంతో చుండ్రు తగ్గుతుంది.
  • జుట్టు చిట్లడం నివారిస్తుంది: చక్కెర తల చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తూ జుట్టు మృదువుగా ఉంచుతుంది.
  • తల దురద తగ్గుతుంది: చక్కెరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్ ఇర్రిటేషన్‌ను తగ్గిస్తాయి.

ఉపయోగించే విధానం

  1. మీకు ఇష్టమైన షాంపూలో ఒక టీ స్పూన్ పంచదార కలపాలి.
  2. ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి.
  3. వారానికి 2 సార్లు చేయడం సరిపోతుంది.
  4. తర్వాత కండీషనర్ వాడితే జుట్టు మరింత మెరుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.