हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Hair care: అవకాడో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

Pooja
Hair care: అవకాడో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

అవకాడోలో సమృద్ధిగా ఉండే విటమిన్–E, హెల్తీ ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. ఇవి తల చర్మంలో రక్త ప్రసరణ పెంచి కొత్త హెయిర్ గ్రోత్‌కు(Hair care) సహాయపడతాయి. అలాగే డ్రై హెయిర్‌ను మాయిశ్చరైజ్ చేసి నేచురల్ షైన్ ఇస్తాయి. అవకాడోను అరటిపండుతో కలిపి చేసిన పేస్ట్ హెయిర్‌కు(Hair care) అవసరమైన న్యూట్రియెంట్స్‌ అందిస్తుంది. ఇందులోని సహజ నూనెలు జుట్టు చివర్లను మృదువుగా చేసి చిట్లడాన్ని తగ్గిస్తాయి. జుట్టు తేమను నిలుపుకోవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

Hair care
How to make an avocado hair mask?

కావలసిన పదార్థాలు

  • పండిన అవకాడో – 1
  • అరటి పండు – 1
  • ఆలివ్ ఆయిల్ – 1 టేబుల్ స్పూన్

తయారీ & విధానం

అవకాడో, అరటిపండును బాగా మెదిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు వేర్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. సుమారు ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తే జుట్టు బలంగా, మెరిసేలా, త్వరగా పెరుగుతుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

మీరు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే !!

మీరు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే !!

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

📢 For Advertisement Booking: 98481 12870