GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

Read Time:  1 min
GreekYogurt Benefits
GreekYogurt Benefits
FONT SIZE
GET APP

GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌ను చాలామంది సాధారణ పెరుగుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. ఇందులో నీరు, లాక్టోస్ తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్లు అధికంగా, షుగర్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీనిలో ఉన్న ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఎముకల బలం పెరగడం, శరీరంలో వాపు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

GreekYogurt Benefits

గ్రీక్ యోగర్ట్ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట దీనిని తీసుకుంటే టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు.గ్రీక్ యోగర్ట్‌ను చాలామంది సాధారణ పెరుగుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. ఇందులో నీరు, లాక్టోస్ తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్లు అధికంగా, షుగర్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీనిలో ఉన్న ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఎముకల బలం పెరగడం, శరీరంలో వాపు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.