కోకో బటర్(CocoaButter) కేవలం చాక్లెట్, కేక్‌ల తయారికి మాత్రమే కాకుండా, చర్మాన్ని మృదువుగా, మెరిసేలా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మం కోసం ఉపయోగించే విధానం
- కోకో బటర్‌కు(CocoaButter) కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి, పడుకునే ముందు చర్మంపై మసాజ్ చేయాలి.
- మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- వారంలో రెండు సార్లు ఈ ప్రక్రియను పాటిస్తే, చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గే అవకాశం ఉంది.
- అధిక ఫ్యాటీ యాసిడ్ల కారణంగా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
- చర్మం పొడిచిపోకుండా, మెరుస్తూ, నాజూకుగా ఉంటుంది.
- సహజ, రసాయన రహిత శ్రద్ధా విధానం కావడంతో ప్రతిరోజు ఉపయోగించడానికి సురక్షితం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: