- కత్తెర పదునుగా కావాలంటే: అల్యూమినియం ఫాయిల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేస్తే బ్లేడ్‌కు తిరిగి షార్ప్‌నెస్ వస్తుంది.
- అద్దాలపై మచ్చలు తొలగించేందుకు: మొక్కజొన్న పిండి కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ చేసి అద్దాలపై రాసి, పొడి గుడ్డతో తుడవాలి.
- కీబోర్డ్, మౌస్ శుభ్రం చేయాలంటే: వెనిగర్‌లో ముంచిన గుడ్డతో తుడిస్తే మురికి తొలగడమే కాక సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి.
- వెండి వస్తువులకు మెరుపు రావాలంటే: సహజ గోరింటాకులో నానబెట్టి కడిగితే తళతళలాడుతాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: