📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest news: Bad habit: ‘కామన్ సెన్స్’ లేదా?..

Author Icon By Saritha
Updated: November 4, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నలుగురిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి(Bad habit) చేయకూడని పని చేస్తే వెంటనే ‘కామన్ సెన్స్’ లేదా అని నిలదీస్తాం. ఇటీవల కాలంలో జ్ఞానం అనేకుల్లో కనిపించడం లేదు. ఇది చాలా సాధారమైనవిషయంగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా బైక్ లపై వెళ్తున్నప్పుడు, లేదా ఆటోలో వెళ్తున్నప్పుడు కొందరు టూవీలర్, త్రీవీలర్ నడుపుతూ, రోడ్డుపై ఉమ్మి వేస్తుంటారు. వెనకే వస్తున్న వాహనదారులపై ఆ ఉమ్మి పడుతుంది. దీంతో అక్కడ వారిమధ్య గొడవ జరుగుతుంది. ఇంకొందరు ఉంటారు బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తమ పక్కన ఎంతమంది ఉన్నా దాన్నేమీ పట్టించుకోకుండా ఉమ్మి వేస్తుంటారు. అది పక్కన నిలబడ్డవవారికి ఎంత ఇరిటేషన్ అనిపిస్తుందో కూడా ఆలోచించరు.

Read also: నడిరోడ్డుపై యువతిపై కాల్పులకు తెగబడ్డ దుండగుడు

Bad habit: ‘కామన్ సెన్స్’ లేదా?..

ఎక్కడ పడితే అక్కడ మూత్రవిసర్జన

ఇటీవల రోడ్లపక్క ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన(Bad habit) చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్లపక్కన ఈ విసర్జన మరీ ఎక్కువైపోతున్నది. పలు ప్రాంతాల్లో సులభ కంప్లెక్సులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం లేదు. రద్దీ ప్రాంతాల్లో అందరూ చూస్తుండగానే మూత్ర విసర్జన చేస్తుంటారు సిగ్గు అనేది లేకుండా. దీంతో ఆ ప్రాంతాలు ముత్ర వాసనతో నడిచేవారికి ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఇవి ప్రజలకు ఇబ్బందులతో పాటు అనారోగ్యానికి గురిచేస్తాయి. అయినా వాహనదారులు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ కామన్ సెన్స్ లేని తనాన్ని ప్రదర్శిస్తుంటారు. 

రద్దీప్రాంతాల్లో స్మోకింగ్

ఈమధ్య కాలంలో టేనేజ్ కుర్రాళ్లు స్మోకింగ్ (Smoking) చేయడం ఎక్కువైపోతున్నది. ఇప్పుడు ఇదో స్టేటస్ గా భావిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు తిరిగే చోట్ల సిగరెట్లను కాలుస్తున్నారు. పాసింగ్ స్మోకింగ్ తో కూడా చాలా డేంజర్ అని మనకు తెలుసు. పొగ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, యువత ఈ అలవాటును సులభంగా అలవర్చుకుంటున్నారు.

రోడ్లపై వాహనాలను నిలిపి, ప్రజలకు ఇబ్బంది

రోడ్లపై గుట్కాలు, పాన్లు నమిలి, ఉమ్మివేస్తున్నారు. కాస్త అయినా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో గుట్కాలు నమిలేవారి సంఖ్య పెరిగిపోతున్నది. రోడ్లపై ఉమ్మివేస్తూ, ఇతరులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. మనం ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు. మన అలవాట్లు ఇతరులకు ఇబ్బందిగా మారకూడదు. కొన్ని చిన్నచిన్న పనుల్లోనే గొప్ప సంస్కారం దాగి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

civic issues common sense Hygiene Indian society Latest News in Telugu public health Public Nuisance social etiquette Telugu article Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.