हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Summer : వేసవిలో ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

Sudheer
Summer : వేసవిలో ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

వేసవి తాపం ఎక్కువ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే కొన్ని కూరగాయలు వేసవిలో తినడం వల్ల శరీరానికి హానికరంగా మారవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం, వంకాయ, ఉల్లిపాయ, బీట్రూట్, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వేసవిలో దూరంగా ఉండాలని సూచించింది. ఇవి శరీరంలో వేడిని పెంచి డీహైడ్రేషన్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.

వంకాయ అస్సలు తినకండి

వంకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది చర్మ సమస్యలు, రాషెస్‌కు కారణమవుతుంది. ఉల్లిపాయ వంటలో వేడి చేసేప్పుడు ఎసిడిటీకి దారితీస్తుంది. బీట్రూట్ కూడా అధిక వేడి కలిగించి బాడీ గడ్డలను ఏర్పరచే అవకాశం ఉంటుంది. కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయలు శరీరంలోని నీటిని తక్కువ చేస్తూ డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.

Avoid these vegetables in s
Avoid these vegetables in s

తేమ ఎక్కువగా కలిగిన కూరగాయలు

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు తేమ ఎక్కువగా కలిగిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ముఖ్యంగా కీర, సొరకాయ, తులసి, పుదీనా వంటి కూరగాయలు వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆకుకూరలు శరీరానికి తేమను అందించడంతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేసవిలో సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870