हिन्दी | Epaper
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

జీడిపప్పు తినడం వల్ల వచ్చే ఈ హానికరమైన సమస్యల గురించి తెలుసా?

pragathi doma
జీడిపప్పు తినడం వల్ల వచ్చే ఈ హానికరమైన సమస్యల గురించి తెలుసా?

జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది.అయితే ఇది అధిక కేలరీస్ కలిగి ఉంటుంది.ఎక్కువగా జీడిపప్పు తినడం వల్ల మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.అందుకే డయాబెటిస్, థైరాయిడ్ రోగులు జీడిపప్పు ఎక్కువ తినకూడదు లేదా తగ్గించుకోవాలి.ఊబకాయం ఉన్న వ్యక్తులు అయితే జీడిపప్పు పూర్తిగా మానేయడం మంచిది.ఇది ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.జీడిపప్పు తినడం వల్ల డీహైడ్రేషన్, కిడ్నీలో రాళ్ల సమస్యలు ఏర్పడవచ్చు.

మరొక సమస్య మలబద్ధకం అంటే పొట్ట నిండిపోయినట్లుగా ఉండే సమస్య.జీడిపప్పు ఎక్కువ తినడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.ఇది కొన్ని సార్లు డెంజరస్ కావచ్చు.జీడిపప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఆహారం.కానీ ఎక్కువగా తినడం మంచిది కాదు.ఇది మంచి కొవ్వులు, ఆరోగ్యానికి ఉపయుక్తమైన పోషణల కలిగి ఉంటుంది.అయినప్పటికీ, చాలా ఎక్కువ తినడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే జీడిపప్పు తింటున్నప్పుడు పరిమితంగా తీసుకోవాలి.రోజూ కొద్దిగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించి బరువు పెరిగినట్లైతే, డాక్టర్ సలహా తీసుకుని జీడిపప్పు తీసుకోవడం మంచిది.మొత్తం మీద జీడిపప్పు ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్కువగా తినకుండా, పరిమితంగా తీసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జీడిపప్పు ఎంత తినాలో ఆలోచించి తీసుకోండి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870